నమస్తే ...

తొలకరి జల్లులా
మొదటి సిగరెట్ పఫ్ లా
మొదటి బీర్ సిప్ లా
నా మొదటి టపా.

హి హి పోలిక బాలేదు కదా హ్మం .. అర్థం చేసుకోరూ.. మొదటి టపా కదా అంతే.


గమనిక : టైటిల్ లో చెప్పిన పదానికి సంధి పేరు ఏంటి ? ;)

Comments (12)

On April 5, 2010 at 11:02 PM , శేఖర్ పెద్దగోపు said...

అర్ధం చేసుకున్నామండీ...మరి ఇంకో టపా మొదలు పెట్టండి..ద్వితీయ విఘ్నం లేకుండా...:-)

 
On April 6, 2010 at 1:04 PM , కౌండిన్య said...

శేఖర్ గారు నా బ్లాగు కు స్వాగతం.
అర్థం చేసుకున్నందుకు కామెంటినందుకు నెనరులు :)

 
On April 6, 2010 at 2:46 PM , వేణూశ్రీకాంత్ said...

Welcome aboard :-) మరి మలి+టపా టప టపా రాసేయండి :-)

 
On April 6, 2010 at 7:28 PM , కౌండిన్య said...

ధన్యవాదాలు వేణు శ్రీకాంత్ గారు :)

 
On April 6, 2010 at 9:30 PM , హరే కృష్ణ said...

బ్లాగు ప్రపంచం లోనికి స్వాగతం
గుణ సంధి కదా?

 
On April 7, 2010 at 11:28 AM , Anonymous said...

great

 
On April 7, 2010 at 1:19 PM , కౌండిన్య said...

హరే కృష్ణ గారు నెనరులు ..ద్విరుక్త టకార సంధి అని నా అనుమానం :)
( హి హి అసలు సంధి లేదు కదండి ;) )

అనానిమస్ గారు థాంకులు

 
On April 7, 2010 at 2:26 PM , రవిచంద్ర said...

శూన్య సంధి :-)

 
On April 7, 2010 at 4:25 PM , కౌండిన్య said...

రవిచంద్ర గారు :)

సంధి లేని చోట సంధి అవశ్యంబైన శూన్య సంధి ఏర్పడును ;)

 
On April 13, 2010 at 12:51 AM , Sai Praveen said...
This comment has been removed by the author.
 
On April 13, 2010 at 12:51 AM , Sai Praveen said...

కౌండిన్య గారు, మీ టపా కంటే పై వ్యాఖ్య బాగా నచ్చింది నాకు.
మరి మలి టపా ఎప్పుడు?

 
On June 28, 2010 at 3:08 PM , సీత said...

:D